Yaddanapudi sulochana rani biography of michael
యద్దనపూడి సులోచనారాణి
యద్దనపూడి సులోచనారాణి తెలుగు రచయిత్రి. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన ఆమె రచనలు అనేకం. ఈమె కథలు పలు సినిమాలుగా మలచబడ్డాయి. సులోచనారాణి 1940లోకృష్ణా జిల్లామొవ్వ మండలములోని కాజ గ్రామములో జన్మించింది.
ఈమె రచనలు కేవలం సినిమాలుగానే కాక అనేక టీ.వీ. ధారావాహికలుగా రూపొందించబడ్డాయి.
జీవిత విశేషాలు
[మార్చు]ఈమె 1940లో కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు. ఈమె సుమారు 40 నవలల వరకూ రచించారు.
సినిమాలుగా తీయబడ్డ నవలలు
[మార్చు]టీ.వీ. ధారావాహికలు, సీరియళ్ళు
[మార్చు]ఈ తరం కథ
[మార్చు]
|
|
మరణం
[మార్చు]అమెరికాకాలిఫోర్నియాలోని కుపర్టినోలో 2018, మే 18న గుండెపోటుతో మృతిచెందారు.[3]
బయటి లంకెలు
[మార్చు]యద్దనపూడి నవలా మాలిక
[మార్చు]జీవన తరంగాలు నవల
మౌన తరంగాలు నవల. రచయిత్రిని కూడ ఈ నవల ముఖచిత్రం మీద చూడవచ్చు
ఆహుతి నవల
ఒంటరి నక్షత్రం నవల
ప్రియసఖి నవల